గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి – అక్టోబర్ 2న నిరసనలు జయప్రదం చేయండి

*గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి - అక్టోబర్ 2న నిరసనలు జయప్రదం చేయండి* *వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారపు రమేష్ పిలుపు* జనగామ, అక్టోబర్ 01 (ప్రజావాణి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారపు రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు...