గ్రామాల భద్రతకు సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు కీలకం

*గ్రామాల భద్రతకు సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు కీలకం* *రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ కెమెరాలు* *రూ. 1.50 కోట్లతో జిల్లావ్యాప్తంగా ఏర్పాటు - ఈ-టెండర్ ద్వారా పారదర్శకంగా చేపట్టాలి* *- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18 (ప్రజావాణి): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని...