గ్రామాల అభివృధి ప్రభుత్వ లక్ష్యం

గ్రామాల అభివృధి ప్రభుత్వ లక్ష్యం పెద్దవంగర సెప్టెంబర్ 19 ప్రజావాణి మండల కేంద్రంలో గల రైతు వేదికలో నిర్వహించిన మండల సమన్వయ మరియు సమీక్ష సమావేశంలో ఎంపీడీవో రామ్మోహన్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలు, అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వినోద్ కుమార్, ఎంఈఓ బుధారపు శ్రీనివాస్ , ఏవో...