గౌతంనగర్‌లో కొలువుదీరిన గణనాథుడు
*గౌతంనగర్‌లో కొలువుదీరిన గణనాథుడు! *ఫేజ్-2లో శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు.. *భక్తిశ్రద్ధలతో పాల్గొన్న కాలనీవాసులు పటాన్‌చెరు, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): పటాన్‌చెరు పట్టణ పరిధిలోని గౌతంనగర్ కాలనీ ఫేజ్-2లో వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఉత్సవాల తొలిరోజు కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక హారతులు ఇచ్చి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌతంనగర్ కాలనీ...