గౌడవల్లి, కండ్లకొయ్యలో ఘనంగా వినాయక పూజలు

గౌడవల్లి, కండ్లకొయ్యలో ఘనంగా వినాయక పూజలు వినాయక మండపాలను సందర్శించిన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు గరిసెల సురేందర్ ముదిరాజ్ గుండ్లపోచంపల్లి: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవల్లి, కండ్లకొయ్య ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆయా యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కాంగ్రెస్ పార్టీ గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, మాజీ...