గౌడవల్లిలో డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

*గౌడవల్లిలో డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ* *అర్హులైన ప్రతి కుటుంబానికి కార్డు అందేలా చర్యలు గరిసెల సురేందర్ ముదిరాజ్* గౌడవల్లి, సెప్టెంబర్ 23: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవల్లి గ్రామంలో నూతన డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని చౌక ధరల దుకాణం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. కొత్త డిజిటల్ రేషన్ కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖ అధికారి అభిషేక్,...