*గౌడవల్లిలో ఘనంగా డాక్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం*

*ప్రభుత్వ సేవలు ఇంటి వద్దకే* *గౌడవల్లిలో ఘనంగా డాక్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం* మేడ్చల్: గ్రామీణ ప్రజలకు తపాలా, బీమా, బ్యాంకింగ్ తదితర సేవలను మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే అందించాలనే లక్ష్యంతో భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం “ఇండియా పోస్ట్: బ్రింగ్ గవర్నమెంట్ టు యువర్ డోర్‌స్టెప్” కార్యక్రమాన్ని సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవల్లి వార్డు కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. భారత తపాలా...