గోవిందరావుపేట మండల MRPS, MSP నూతన కమిటీల ఎన్నిక
.సెప్టెంబర్ 9న చలో వరంగల్ జాతీయ మహాసభను విజయవంతం చేద్దాం. - జిల్లా ఇంచార్జ్ చాతాళ్ల రమేష్ మాదిగ పిలుపు. గోవిందరావుపేట(ప్రజావాణి) గోవిందరావుపేట మండలం, పసర గ్రామ కేంద్రంలో గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల MRPS, MSP నూతన మండల కమిటీల ఎన్నిక సమావేశం ఘనంగా జరిగింది. గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల ఇన్చార్జ్ గజ్జల ప్రసాద్ మాదిగ, కో-ఇన్చార్జ్ తోకల రాంబాబు మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MRPS, MSP ములుగు జిల్లా ఇన్చార్జ్ చాతాళ్ల రమేష్ మాదిగ...