గోవర్ధనగిరిలో రైతు కృషి విజ్ఞాన కేంద్రానికి భూమి కేటాయించండి
*గోవర్ధనగిరిలో రైతు కృషి విజ్ఞాన కేంద్రానికి భూమి కేటాయించండి - మంత్రికి వినతి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన, విస్తరణ మధ్య తెలంగాణ సలహా మండలి సభ్యుడు మంతపురి యాదగిరి శనివారం వినతి పత్రం అందజేశారు. జనగామ జిల్లాలో తెలంగాణ రైతు కృషి విజ్ఞాన కేంద్రం (TRVK) కొరకు రఘునాథపల్లి మండలం...