గోపవరంలో టీడీపీకి జోష్.. వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలోకి 350 కుటుంబాలు*
గోపవరం సెప్టెంబర్ 6 ప్రజావాణి మండలంలో టీడీపీకి భారీ బలం. వైఎస్సార్‌సీపీకి చెందిన సుమారు 350 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు గోపవరం మండలంలోని వివిధ గ్రామాలు,పంచాయతీలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు,వారి కుటుంబ సభ్యులు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ భూపేష్ సుబ్బరామిరెడ్డి బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. *మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు నారపరెడ్డి వేణుగోపాల్ రెడ్డి,...