గోనేమ్మ బస్తీలో గణపయ్యకు ఘన పూజలు
*గోనేమ్మ బస్తీలో గణపయ్యకు ఘన పూజలు* *నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల సందడి.. *ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి పటాన్‌చెరు, సెప్టెంబర్ 21 (ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గంలోని గోనేమ్మ బస్తీలో గోనేమ్మ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ గణనాథుడికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో బస్తీలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, కాలనీ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణపయ్యను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా...