గోదావరిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం
గోదావరిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఎల్లంపల్లి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గణేష్ నిమజ్జనానికి నిర్దేశిత ప్రాంతాల్లోనే వెళ్లాలి: ఈఈ రవీంద్ర చారీ మంథని నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబరు 23, ప్రజావాణి: గణేష్ నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయనున్నందున గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల చేపట్టనున్నట్లు విభాగం నం.7, రామగుండం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి. రవీంద్ర చారీ...