గోకేనపల్లిలో హోరాహోరీగా లడ్డు పాట

*గోకేనపల్లిలో హోరాహోరీగా లడ్డు పాట* *భక్తుల సందడి మధ్య ఉత్కంఠభరితంగా వేలం* రూ.32,216 కు గుంజులూరి ప్రియాంక–నరేష్ దంపతుల సొంతం ముదిగొండ సెప్టెంబర్ 27 ప్రజావాణి ప్రతినిధి ముదిగొండ మండల పరిధిలోనీ గోకినేపల్లి గ్రామంలో నిర్వహించిన లడ్డు పాట హోరాహోరీగా సాగింది.ఎర్రకోటయ్య స్తూపం సెంటర్‌లోని విగ్రహం వద్ద నిర్వహించిన ఈ వేలం పాటలో గ్రామస్తులు, భక్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లడ్డును దక్కించుకునేందుకు పలువురు పోటీపడటంతో వేలం ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠను రేపింది.ప్రారంభం నుంచే పోటీదారులు ధరను పెంచుతూ వెళ్లడంతో లడ్డు పాట రసవత్తరంగా...