గొల్లగూడెంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
గొల్లగూడెంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు మన ప్రజావాణి సంగారెడ్డి నియోజకవర్గం ప్రతినిధి సెప్టెంబర్ :23 వైద్యనాథ్ కుటుంబ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజలు – భక్తులకు అన్నదానం **గొల్లగూడెం:** ద్వారక వెంచర్‌లో వైద్యనాథ్ కుటుంబం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమానికి స్థానికంగా పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ద్వారక వెంచర్‌కు...