గూడెం–బెజ్జంకి రహదారికి మరమ్మతులు

గూడెం–బెజ్జంకి రహదారికి మరమ్మతులు గుంతలమయమైన రోడ్డుపై మొరం పోయించిన సర్పంచ్ బెజ్జంకి, సెప్టెంబర్ 19 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం నుంచి బెజ్జంకి వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు,ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రహదారిపై శనివారం మొరం పోయించి మరమ్మతు పనులు చేపట్టారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాక్స్ చైర్మన్ ఒగ్గు దామోదర్ సూచన మేరకు ఈ పనులు చేపట్టినట్లు గూడెం సర్పంచ్, సర్పంచ్ల ఫోరం బెజ్జంకి మండల అధ్యక్షులు గూడెల్లి శ్రీకాంత్ తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ...