గూడెం గ్రామంలో గణేష్ మండపం దగ్గర అన్నప్రసాద కార్యక్రమం
గూడెం గ్రామంలో గణేష్ మండపం దగ్గర అన్నప్రసాద కార్యక్రమం చిన్నంబావి ప్రజావాణి సెప్టెంబర్ 23 గూడెం గ్రామంఏడో వార్డులో గణేశుని దగ్గర అన్న ప్రసాదం కార్యక్రమమం నిర్వహించడం జరిగిందీ.ఈ కార్యక్రమానికి విగ్రహ దాత మద్దూరి రాజు లడ్డు దాత మధుగం కురుమయ్య సనాతన యూత్ మద్దూరు ప్రవీణ్ యాదవ్.బాలకృష్ణ. మేకల శివుడు మద్దూరు సత్యనారాయణ. మేకల సత్యనారాయణ. రాజకుమార్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఒకరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు....