గూడూరు లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరికి నిరసనసెగలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారావత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో

[caption id="attachment_39474" align="alignnone" width="300"] Oplus_16908288[/caption] గూడూరు లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరికి నిరసనసెగలు       కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారావత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో         గూడూరు మండల ప్రతినిధి:- సెప్టెంబర్ 28. (మన సమగ్ర ప్రజావాణి):- మహాబూబాబాద్ జిల్లా, భారత ఎన్నికల సంఘం స్వతంత్రతను దెబ్బతీస్తూ.. పారదర్శకత లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో కోట్ల మంది ఓటర్ల హక్కులను కాలరాస్తున్న, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరికి నిరసనగా,...