గూడూరులో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం రెండవ రోజు క్లీన్ అండ్ గ్రీన్
గూడూరులో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం రెండవ రోజు క్లీన్ అండ్ గ్రీన్ ప్రజావాణి సెప్టెంబర్ 30 కమలాపూర్ మండల్ గూడూరు గ్రామంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7 రోజుల ప్రత్యేక శిబిరంలో భాగంగా రెండవ రోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని గూడూరు లోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు కమలాపూర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి కుమార్ మరియు ఎన్ఎస్ఎస్ అధికారి ఏ జ్యోతి మార్గదర్శకత్వం లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆలయ పరిసరాలు శుభ్రపరచి చెత్తను తొలగించారు పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ మరియు...