గుర్రంపోడు కెజీబీవీ స్పెషల్ ఆఫీసర్ డి. విజయ శ్రీ కి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) స్పెషల్ ఆఫీసర్ డి. విజయ శ్రీ ప్రతిష్టాత్మక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బాలికల విద్యాభివృద్ధికి ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. అవార్డు గ్రహీత డి. విజయ శ్రీ మాట్లాడుతూ... "ఈ అవార్డు నాకు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఒక్కదాని విజయం కాదు, మా కెజీబీవీ పాఠశాల ఉపాధ్యాయ...