గురువుల సేవలు సమాజానికి మార్గదర్శకం
*గురువుల సేవలు సమాజానికి మార్గదర్శకం* *మండల విద్యాధికారి టీ. మనోహర్* *షాద్‌నగర్‌లో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రదానోత్సవం* *తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం* షాద్ నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 06 :విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రదానోత్సవాన్ని ఆదివారం షాద్‌నగర్‌లోని సాయిరాజా ఫంక్షన్...