గుడిబండ తండాలో ఝాన్సీ రెడ్డి పూజలు

*గుడిబండ తండాలో ఝాన్సీ రెడ్డి పూజలు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని గుడిబండ తండా గ్రామంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ శ్రీ అభిరామ్ నాయక్ ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన ఆమెకు గ్రామ పెద్దలు, యువత, మహిళలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు డప్పు వాయిద్యాలతో, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన...