గుగ్గిళ్ల సర్పంచ్‌ మల్లయ్యనీ ఘన సన్మానంచిన యువకులు

గుగ్గిళ్ల సర్పంచ్‌ మల్లయ్యనీ ఘన సన్మానంచిన యువకులు బెజ్జంకి,సెప్టెంబర్ 22 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్యను గ్రామ యువకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ సర్పంచ్ మల్లయ్య గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ,గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న తీరును యువకులు అభినందించారు. గ్రామంలోనీ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం,అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారని,...