గుగ్గిళ్ల చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

గుగ్గిళ్ల చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలు.. చికిత్స పొందుతూ మృతి బెజ్జంకి, సెప్టెంబర్ 28 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల చౌరస్తా సమీపంలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బెజ్జంకి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జంకి గ్రామానికి చెందిన తిప్పారపు సురేష్ (45) వ్యవసాయం, పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఉదయం సుమారు 11:30 గంటలకు ఇంటి వద్ద...