గుగ్గిళ్లలో భక్తి శ్రద్దలతో గణనాథుని నిమజ్జన వేడుకలు

గుగ్గిళ్లలో భక్తి శ్రద్దలతో గణనాథుని నిమజ్జన వేడుకలు బెజ్జంకి, సెప్టెంబర్ 23 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో గణనాథుడి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 3వ వార్డు గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు నిమజ్జన వేడుకలకు హాజరైన గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, వార్డు సభ్యుడు దూశెట్టి రాజిరెడ్డిని వార్డు ప్రజలు, మహిళలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య మాట్లాడుతా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో...