prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 9:46 pm Digital Edition : RAJASHEKARREDDY

గుగ్గిళ్లలో గ్రామంలో 4వ వార్డులో ఘనంగా గణపతి స్వామివారి దీపారాధన


బెజ్జంకి, సెప్టెంబర్ 21 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామం 4వ వార్డులో నెలకొల్పిన వినాయకుడి వద్ద సోమవారం గణపతి స్వామివారి దీపారాధన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధనలో పాల్గొన్నారు. అనంతరం గణపతి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.