గుగ్గిళ్లలో ‘ఉల్లాస్’ వయోజన విద్యా పరీక్ష
గుగ్గిళ్లలో ‘ఉల్లాస్’ వయోజన విద్యా పరీక్ష అక్షరం నేర్చుకోవడానికి వయస్సు అడ్డుకాదు చదువు ప్రతి ఒక్కరికీ అవసరం – సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య బెజ్జంకి, సెప్టెంబర్ 27 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వయోజన విద్యా పరీక్ష నిర్వహించారు. గ్రామంలో నిరక్షరాస్యతను నిర్మూలించాలనే లక్ష్యంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వృద్ధులు, నిరక్షరాస్యులకు గత కొన్ని రోజులుగా అక్షర జ్ఞానం, లెక్కలు, సంతకం తదితర...