గుండ్ల పోచంపల్లిలో ఘనంగా కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

గుండ్ల పోచంపల్లిలో ఘనంగా కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ గుండ్ల పోచంపల్లి: డివిజన్ పరిధిలో పేద ప్రజలకు కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వీఆర్వో ప్రభు, రేషన్ డీలర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడవల్లి మాజీ సర్పంచ్, గుండ్ల పోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు గరిసెల సురేందర్ ముదిరాజ్, మాజీ సర్పంచులు బండారి నరేందర్ ముదిరాజ్, బేరి...