*గుండ్లపోచంపల్లి డివిజన్‌లో వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ జెడ్పిటిసి సాయిపేట శ్రీనివాస్*

*గుండ్లపోచంపల్లి డివిజన్‌లో వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ జెడ్పిటిసి సాయిపేట శ్రీనివాస్* మేడ్చల్: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మైసమ్మగూడ, గుండ్లపోచంపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ వినాయక విగ్రహ మండపాలను మేడ్చల్ మాజీ జడ్పీటీసీ, గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్, గుండ్లపోచంపల్లి డివిజన్ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయా మండపాల వద్ద భక్తులు, నిర్వాహకులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మండపాల వద్ద జరుగుతున్న ఉత్సవాల...