గుండ్లగడ్డ కిష్టబావి 28 వార్డు లో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లో అన్న ప్రసాదవితరణ
గుండ్లగడ్డ కిష్టబావి 28 వార్డు లో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లో అన్న ప్రసాదవితరణ ముఖ్యఅతిథిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి. అన్న ప్రసాద దాతలు 28వ వార్డు కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా సమద్ జనగామ జిల్లా ప్రతినిధి . సెప్టెంబర్ 17 ( ప్రజావాణి): జనగామ పట్టణంలో 4వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విచ్చేసి అన్న ప్రసాదన్ని వితరణ చేశారు. ఈ అన్న ప్రసాద దాతలు 28వ వార్డు...