గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి
*గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి* *నిత్యం వ్యాయామం, మంచి ఆహారమే గుండెకు రక్ష ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మెడిసిటి గ్రూప్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వాకథాన్* *ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మేడ్చల్‌లో వాకథాన్* మేడ్చల్: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటూ నిత్యం వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచించారు. ప్రపంచ...