గుండెను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

గుండెను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి.. నిత్య వ్యాయామం చేయాలి ప్రపంచ హార్ట్ డే సందర్భంగా మేడ్చల్‌లో మెడినోవా ఆధ్వర్యంలో వాకథాన్ మేడ్చల్: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయడంతో పాటు సమతుల ఆహారం తీసుకోవాలని, మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించారు. ప్రపంచ హార్ట్ డే సందర్భంగా మెడిసిటి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో తెలంగాణలోని పలు పట్టణాల్లో వారం రోజులుగా నిర్వహించిన అవగాహన వాకథాన్ మంగళవారం మేడ్చల్ పట్టణంలో ముగిసింది. సెప్టెంబర్...