గిరిజన సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి

గిరిజన సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన.. నాయకుల అరెస్టు హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో గిరిజన పారిశ్రామికవేత్తలకు పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. “సబ్సిడీ ఆఫీస్ ముట్టడి–చలో కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్” కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నేనావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు....