గిరిజన, ఆదివాసీ హక్కులను కాపాడాలి: ఢిల్లీలో గిరిజన సంఘాల మహాధర్నా<br>

గిరిజన, ఆదివాసీ హక్కులను కాపాడాలి: ఢిల్లీలో గిరిజన సంఘాల మహాధర్నాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన వ్యతిరేక విధానాలు వీడనాడాలిబయ్యారంలో ఉక్కు పరిశ్రమ, మానుకోటలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలిపోడు భూములకు పట్టాలు, ఖాళీ ఉద్యోగాల భర్తీకి డిమాండ్ డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్  7, ప్రజావాణి :గిరిజనుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న వివక్షను వీడనాడాలని, అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఆదివాసీ గిరిజనుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని న్యూఢిల్లీలోని షహీద్ పార్క్ (ఢిల్లీ గేట్) వద్ద...