గిరిజనులకు స్వర్ణయుగం

గిరిజనులకు స్వర్ణయుగం కేసీఆర్‌ పాలనలో.... బీఆర్‌ఎస్‌ యువజన రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్‌ డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి , సెప్టెంబర్‌ 17, ప్రజావాణి: కేసీఆర్‌ పాలన గిరిజనులకు స్వర్ణయుగం లాంటిదని బీఆర్‌ఎస్‌ యువజన రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్‌ అన్నారు. లంబాడీల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన కేసీఆర్‌ను గిరిజనులు జీవితాంతం మరువకూడదన్నారు. తండాలకు గ్రామపంచాయతీ హోదా కురవి మండలంలోని ఎలుకచెట్టు తండా, బాల్యతండా గ్రామపంచాయతీల్లో గురువారం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. లంబాడీలకు రిజర్వేషన్‌ పెంచి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా...