*గాలి ద్వారా వ్యాపించే వ్యాధులపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించిన మెడిసిటీ గ్రూప్*
*గాలి ద్వారా వ్యాపించే వ్యాధులపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించిన మెడిసిటీ గ్రూప్* *ఆధునిక ఏఐ సాంకేతికతతో మహమ్మారులను ఎదుర్కొనే మార్గాలపై నిపుణుల చర్చ* మేడ్చల్, నేడు న్యూస్:- గాలి ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్లు, వాటి వల్ల సంభవించే మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆధునిక వైద్య పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు ఏఐ సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై మెడిసిటి గ్రూప్ ఆఫ్ కాలేజీల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నిరంతర వైద్య విద్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని ఘన్‌పూర్‌లోని మెడిసిటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్...