గాగిల్లాపూర్ లో (అమ్మకు అక్షర మాల)మహిళలకు అక్షరాస్యత పరీక్ష

గాగిల్లాపూర్ లో (అమ్మకు అక్షర మాల)మహిళలకు అక్షరాస్యత పరీక్ష మద్దూరు సెప్టెంబర్ 27, ప్రజా వాణి, మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల వద్ద అమ్మకు అక్షరమాల - కార్యక్రమం కింద 60 ఏళ్ల మహిళల అక్షరాస్యత పరీక్ష నిర్వహించారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న (నవ భారత్ సాక్షరతా కార్యక్రమం) - అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా మద్దూర్ మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో 60 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్య మహిళలకు 100...