గాంధీ పార్క్‌లో ఘనంగా కాంగ్రెస్ సేవాదళ్ జెండా ఆవిష్కరణ
*గాంధీ పార్క్‌లో ఘనంగా కాంగ్రెస్ సేవాదళ్ జెండా ఆవిష్కరణ...* *ఆవిష్కరించిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28.* యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు , మహాత్మా గాంధీజీ ఆశయాలు , సేవాదళ్ సేవా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యం తో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్య క్రమంలో పాలకుర్తి...