prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 9:21 am Digital Edition : PRAJA VANI

గాంధీనగర్‌లో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

గాంధీనగర్‌లో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

ఏడో రోజు పూజల్లో పాల్గొన్న డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
దాత కొండ బిక్షపతి ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహార వితరణ
కాలనీ పెద్దలు, భక్తులతో సందడిగా సాగిన వేడుకలు

హసన్‌పర్తి, మన ప్రజావాణి:
గాంధీనగర్ యువజనుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు పాపిశెట్టి శ్రీధర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నిర్వహించిన అల్పాహార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాగాంధీనగర్‌లో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

ఏడో రోజు పూజల్లో పాల్గొన్న డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

దాత కొండ బిక్షపతి ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహార వితరణ

కాలనీ పెద్దలు, భక్తులతో సందడిగా సాగిన వేడుకలు

హసన్‌పర్తి, మన ప్రజావాణి:

గాంధీనగర్ యువజనుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు పాపిశెట్టి శ్రీధర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నిర్వహించిన అల్పాహార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ అల్పాహార కార్యక్రమానికి కొండ బిక్షపతి దాతగా వ్యవహరించారు. భక్తులకు అల్పాహారం వితరణ చేశారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

కార్యక్రమంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, యువజనులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.రు.

ఈ అల్పాహార కార్యక్రమానికి కొండ బిక్షపతి దాతగా వ్యవహరించారు. భక్తులకు అల్పాహారం వితరణ చేశారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

కార్యక్రమంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, యువజనులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.