గాంధీజీ లో భరోసా టీం చట్టాలపై అవగాహన సదస్సు

గాంధీజీ లో భరోసా టీం చట్టాలపై అవగాహన సదస్సు భరోసా ఆధ్వర్యంలో గాంధీజీ విద్యార్థులకు అవగాహన సదస్సు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని, క్రమశిక్షణతో కూడిన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం చండూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థలలో విద్యార్థులకు నల్లగొండ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళలు మరియు పిల్లలపై జరిగే వేధింపుల...