గరుడసేవ భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన నాలుగు మాడ వీధులు, ఔటర్ రింగ్ రోడ్డులో బందోబస్తు ఏర్పాట్ల తనిఖీ
గరుడసేవ భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలననాలుగు మాడ వీధులు, ఔటర్ రింగ్ రోడ్డులో బందోబస్తు ఏర్పాట్ల తనిఖీభక్తుల భద్రతే ప్రథమ ధ్యేయం.. విధుల్లో పూర్తి అప్రమత్తతతో ఉండాలి: ఎస్పీ సుబ్బారాయుడుతిరుమల, సెప్టెంబర్ 17 (ప్రజావాణి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవను పురస్కరించుకుని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్, టీటీడీ సీవీ అండ్ ఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, ఐపీఎస్ ఆధ్వర్యంలో తిరుమలలో క్షేత్రస్థాయి ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. నాలుగు మాడ వీధులు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్–ఎగ్జిట్...