గత మూడు నెలలుగా వాటర్ ట్యాంక్ సెంటర్ లో కృష్ణ వాటర్ పైప్ లైన్ లీకేజీ 

గత మూడు నెలలుగా వాటర్ ట్యాంక్ సెంటర్ లో కృష్ణ వాటర్ పైప్ లైన్ లీకేజీ మురికినీటిలో కలసిపోతున్న కృష్ణమ్మ నీరు.. డెంగ్యూ, విష జ్వరాల భయంతో వణుకుతున్న ప్రజలు స్పందించిన కృష్ణ వాటర్ అధికారులు, చండూరు మున్సిపల్ కమిషనర్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు మున్సిపాలిటీ పరిధిలో అధికారుల తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. గత మూడు నెలలుగా పట్టణంలోని మెయిన్ సెంటర్‌లో ఉన్న వాటర్ ట్యాంక్ సమీపంలో, సీసీ రోడ్డ(డ్రైనేజీ) కింద ఉన్న కృష్ణ వాటర్...