గణేష్ వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
గణేష్ వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుమండపాల వద్ద సీసీ కెమెరాలు.. డీజేలకు నో పర్మిషన్‌నెక్కొండ సీఐ ఫణీందర్‌చెన్నారావుపేట సెప్టెంబర్ 11 ప్రజావాణి గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు పూర్తి భద్రతతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నెక్కొండ సీఐ ఫణీందర్ సూచించారు. చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం గణేష్ మండపాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉత్సవాల నిర్వహణ, భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు.మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని, మండపాల్లో విద్యుత్ వైరింగ్, లైటింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి మండపం వద్ద పగలు, రాత్రి...