గణేష్ మండపాల నిర్వాహకులకు ఎస్పీ కీలక ఆదేశాలు

-36 సూచనలు జారీ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)   *1.* మండపాలను ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. స్థలం కోసం సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వాలి. *2.* ప్రతి మండపం వివరాలను https://policeportal.tspolice.gov.in లింక్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. *3.* మహిళలు, యువతుల పట్ల ఈవ్ టీజింగ్ జరగకుండా చూడాలి. *4.* సౌండ్ సిస్టమ్ పరిమితంగా వాడాలి. 65 డెసిబెల్స్ దాటకూడదు. వృద్ధులు, చిన్నారులు, రోగులకు ఇబ్బంది కలగకూడదు. *5.* రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు వాడరాదు. సుప్రీంకోర్టు...