గణేష్ మండపాల్లో పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్

*గణేష్ మండపాల్లో పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్...* *ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25* యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం లోని పలు వినాయక మండపాలతో పాటు వంగపల్లి గ్రామంలోని పలు వినాయక మండపా లను ప్రభుత్వ విప్ , ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా మండపాల వద్ద గణనాథు డికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి , ప్రజలందరూ సుఖ సంతోషాలతో...