గణేష్ మండపాలను సందర్శించిన జిల్లా ఎస్పీ
*గణేష్ మండపాలను సందర్శించిన జిల్లా ఎస్పీ...* *అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్* *యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 19 మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి* పలు గణేష్ మండపాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్ ఈ సందర్భంగా గణ నాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్య క్రమాల్లో పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద భక్తుల రద్దీ , భద్రతా ఏర్పాట్లు , శాంతిభద్రతల పరిరక్షణకు తీసు కుంటున్న చర్యలను పరిశీలించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడి , ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో...