గణేష్ మండపాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి

గణేష్ మండపాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి     మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్     మద్దూరు సెప్టెంబర్ 10, ప్రజా వాణి,       వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవ నిర్వాహకులకు పలు మార్గదర్శకాలను ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ వెల్లడించారు. గణేష్ మండపాలు,విగ్రహాల రవాణా నిర్వాహకుల వివరాలను సంబంధిత ఆన్లైన్...