గణేష్ మండపం వద్ద ఘనంగా సన్మాన కార్యక్రమం
గణేష్ మండపం వద్ద ఘనంగా సన్మాన కార్యక్రమం బీజేఆర్ నగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): బీజేఆర్ నగర్ గౌడ సంఘం సహాయ కార్యదర్శి దుబ్బాక నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భాగంగా గణేష్ మండపం వద్ద కుల పెద్దమనుషులు, కార్పొరేటర్లు, సూర్యనగర్ కాలనీవాసులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ, సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కుల పెద్దమనుషులు,...