గణేష్ నిమజ్జన శోభ యాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి – జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్
గణేష్ నిమజ్జన శోభ యాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి - జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ -- *నిఘా నీడలో శోభాయాత్ర నిరంతర పర్యవేక్షణ* *--శోభ యాత్ర సందర్భంగా పట్టణ ట్రాఫిక్ ట్రాఫిక్ డైవర్షన్* *-డి.జేలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదు* *--విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలు* -- *1000 మంది సిబ్బందితో శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు* -- *జిల్లా వ్యాప్తంగా 6184 నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్లగొండ జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు...