గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా శాశ్వత విద్యుత్ లైన్ ఏర్పాటు

*గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా శాశ్వత విద్యుత్ లైన్ ఏర్పాటు* తాత్కాలిక ఏర్పాట్లకు ఖర్చు కాకుండా శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18 (ప్రజావాణి): జనగామ పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మరియు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా విద్యుత్ మరియు...