గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 23 కూసుమంచి మండలంలోని జీళ్లచెరువు గ్రామ ఊర చెరువులో నిర్వహించనున్న శ్రీ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్‌చార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బుధవారం పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి వసతి, విద్యుత్ లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను ఆయన...